సినీ పరిశ్రమలో గ్లామర్ ప్రపంచానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఇద్దరు నటీమణులు సిల్క్ స్మిత, షకీలా. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంపై సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది.