ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదరుచూస్తున్న ఆదిపురుష్ సినిమా రిలీజ్‌కు ముందే మరో రికార్డ్ సొంతం చేసుకుంది. జూన్ 16న ఆడియన్స్ ముందుకు రానున్న ఆదిపురుష్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమాలో ఎలాంటి కట్స్ లేకుండా యూ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్.
