ఆదిపురుష్ తెలుగు, కన్నడ వర్షన్‌కి భారీగా హైప్ వచ్చింది. తమిళ్, మలయాళ వర్షన్‌కి కావాల్సినంత ప్రమోషన్‌ని షురూ చేసింది సినిమా టీం. కాని ఏం చేసినా హిందీ వర్షన్ హైప్ పెరగట్లేదు. రిలీజ్‌కి ఇంకా ఐదార్రోజులే టైం ఉంది.