పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ఎప్పుడు .. ఏప్పుడా ఎదురుచూస్తున్న క్షణం ఊహించకుండా ముందే రాబోతుంది. పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ త్వరలో రాబోతున్న పవన్ ఓజీ మూవీలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.