Dhoota Trailer : ధూతగా మారిన అక్కినేని కుర్రాడు.. ధూత ట్రైలర్ ఎలా ఉందంటే

ఓటీటీ కాలం నడుస్తోంది. ప్రేక్షకులను అలరించాలి ..చేరువ అవ్వాలంటే కేవలం సినిమాలు మాత్రమే సరిపోదు. వెబ్ సిరీస్ ల ద్వారా కూడా అలరించాలి. చాలామంది ఈ ప్రయత్నం చేస్తున్నారు. కాగా తాజాగా ఈ జాబితాలోకి నాగచైతన్య కూడా చేరిపోయారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 23 November 2023, 2:04 PM IST

Published : 
  • 23 November 2023, 2:04 PM IST

Exit mobile version