సెలబ్రిటీల జాతకాలు చెప్తూ పేమస్ ఐన వేణుస్వామి మరోసారి రచ్చకు తెర లేపాడు. రీసెంట్‌గా నాగచైతన్య శోభిత దూళిపాళ ఎంగేజ్‌మెంట్ జరగడంతో.. వాళ్ల జీవితం ఎలా ఉండబోతోందో జాతకం చెప్పాడు. ఓ బోర్డ్ పెట్టుకుని పిల్లలకు ట్యూషన్ చెప్పినట్టు చాలా క్లియర్‌గా వాళ్లిద్దరి ఫ్యూచర్ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఓవరాల్‌గా వేణుస్వామి చెప్పింది ఏంటి అంటే.. మాగ్జిమం రెండేళ్లలో చైతన్యకు శోభితకు వివాదాలు.. గట్టిగా మాట్లాడితే విడాకులు తప్పవని. ఇద్దరి జాతకం ప్రకారం రెండేళ్ల తరువాత శోభితకు నాగ […]
