12గం; ల్లో పాన్ ఇండియా రికార్డులన్నీ బ్రేక్, దీనెమ్మ పుష్ప 2 ఓపెనింగ్స్ లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్
పుష్ప ది రూల్… అఫీషియల్ ప్రెస్ మీట్ లో, పుష్ప కన్నడ డిస్ట్రిబ్యూటర్ ఓ మాట చెప్పాడు… కచ్చితంగా కేజిఎఫ్, కాంతారా రికార్డ్స బ్రేక్ చేసేలా కర్ణాటకలో పుష్ప 2 మూవీని రిలీజ్ చేస్తామని… ఎస్ చెప్పినట్టుగానే ఇప్పుడు అన్నంత పని చేసాడు పుష్ప.