ALLU ARJUN: అల్లు అర్జున్‌తో బోయపాటి.. మాస్ కాంబో రీ యూనియన్..

బన్నీ-బోయపాటి కాంబోకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయని గీతా ఆర్ట్స్ ప్రకటించింది. నిజానికి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, వివిధ కారణాలతో వాయిదా పడింది.

Post Published By: narender Thiru
Updated : 26 January 2024, 9:15 PM IST

Published : 
  • 26 January 2024, 9:15 PM IST

Exit mobile version