Samantha : అల్లు అర్జున్- అట్లీ సినిమాలో సమంత

ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్‌ (Allu Arjun), ట్యాలెంటెండ్ డైరెక్టర్ అట్లీ (Director Atlee) కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతుందని గత కొంత కాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీని స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయని దీనికి సంబంధించిన ఓ తాజా అప్‌డేట్‌ కోలీవుడ్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 2 April 2024, 9:52 AM IST

Published : 
  • 2 April 2024, 9:52 AM IST

Exit mobile version