మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు దాదాపుగా మూడు నాలుగేళ్ల నుంచి తీవ్ర స్థాయిలో నడుస్తున్నాయి అనే విషయం స్పష్టత ఉంది. అల్లు అర్జున్ సినిమా ఈవెంట్స్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న హడావుడి అల్లు అర్జున్ కు మెగా ఫ్యామిలీకి మధ్య గ్యాప్ తీసుకొచ్చింది అనే విషయం పై చాలా మందికి క్లారిటీ ఉంది.
