ALLU ARJUN: మూడు జోనర్లలో.. ముగ్గురితో సినిమాకు సై అన్న బన్నీ

బన్నీ ప్రజెంట్ బోయపాటికి, త్రివిక్రమ్‌కి, అలానే ఆట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒకేసారి ముగ్గురితో సినిమాలు చేయట్లేదు. కాని, ప్రతీ మూవీకి మూడునెలల గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నాడు. పుష్ప 2 ఈజీగా సినీ సునామీ క్రియేట్ చేస్తుంది.

Post Published By: narender Thiru
Updated : 13 March 2024, 6:01 PM IST

Published : 
  • 13 March 2024, 6:01 PM IST

Exit mobile version