Allu Arjun: కలల ప్రాజెక్ట్‌ పక్కనపెట్టిన బన్నీ.. ఆదిపురుష్‌ మూవీనే కారణమా..?

అశ్వథ్థామ కథతో సినిమా రాబోతోందని చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. ది ఇమ్మోర్టల్ అశ్వథ్థామ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఆదిపురుష్‌లాగా వీఎఫ్‌ఎక్స్ బేస్డ్ మూవీ ఇది. ఐతే అశ్వథ్థామ పాత్ర ఎవరు చేస్తారన్న దానిపై రకరకాల చర్చ జరిగింది. ఈ సినిమాతోనే బన్నీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తారనే టాక్ కూడా వినిపించింది.

Post Published By: narender Thiru
Updated : 3 July 2023, 4:38 PM IST

Published : 
  • 3 July 2023, 4:38 PM IST

Exit mobile version