Allu Arjun: స్టార్‌ పని మనిషి.. అల్లు అర్జున్‌ పని మనిషి ఇన్‌స్టా ఫాలోయింగ్‌ చూశారా..?

ఈ అమ్మాయిని చూడండి. ఎవరో గుర్తు పట్టారా..? యస్‌.. స్టైల్‌లిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ వాళ్లింట్లో పనిమనిషి ఈమె. ఈ అమ్మాయి పేరు అశ్విని. బన్నీ ఫ్యాన్స్‌ అందరికీ అశ్విని తెలియకపోయినా.. అప్పుడప్పుడు బన్నీని ఇంటికి వెళ్లి కలిసేవాళ్లకు మాత్రం తెలిసే ఉంటుంది.

Post Published By: narender Thiru
Updated : 16 January 2024, 6:04 PM IST

Published : 
  • 16 January 2024, 6:04 PM IST

Exit mobile version