గ్రాఫిక్స్ విప్లవానికి నాంది ‘అమ్మోరు’ ఏకంగా 400 రోజులకు పైగా షూటింగ్..!

తెలుగు సినీ చరిత్రలో గ్రాఫిక్స్ విప్లవానికి నాంది పలికిన అద్భుత చిత్రం ‘అమ్మోరు’. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి రాజీపడకుండా దాదాపు మూడున్నరేళ్ల పాటు శ్రమించి ఈ ప్రాజెక్ట్‌ను అద్భుతంగా తెరకెక్కించారు.

Post Published By: dialnews
Updated : 14 July 2026, 6:10 PM IST

Published : 
  • 14 July 2026, 6:10 PM IST

Exit mobile version