Anasuya Bharadwaj: అనసూయ సెన్సేషనల్ కామెంట్స్.. అడివి శేష్‌ను వదలని అనసూయ

ఆ మధ్య విజయ్ దేవర కొండ ఫ్యాన్స్‌తో జరిగిన రచ్చ మరిచిపోకముందే.. మరో కాంట్రవర్శికి తెరతీసింది బ్యూటీ. హీరోలందరూ లైనేయడానికే అప్రోచ్ అవుతారనుకుని.. మొదట్లో వాళ్ళను అవాయిడ్ చేసేదాన్నని షాకింగ్ విషయం చెప్పింది.

Post Published By: narender Thiru
Updated : 8 November 2023, 12:12 PM IST

Published : 
  • 8 November 2023, 12:12 PM IST

Exit mobile version