స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. గడసరి అత్త సొగసరి కోడలు షోతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్.. అదే షోతో విపరీతమైన ఫేమ్ సంపాదించుకున్నాడు. ఆ తరువాత వరుస ప్రోగ్రాంలు చేస్తూ ఓ స్టార్‌కు సమానమైన స్టార్‌డంను అభిమానులను సంపాదించుకున్నాడు.