Game Changer : ‘గేమ్ ఛేంజర్’ మామూలుగా ఉండదు

జరగండి.. జరగండి.. సాంగ్‌లో ఓ లిరిక్ ఉంటుంది. జరగండి.. జరగండి.. మార్స్ నుంచి మాస్ పీస్ వచ్చేనండి.. అంటూ ఓ లిరిక్ ఉంటుంది. అంటే.. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ గట్టిగానే ఉంటాయని పాటతోనే చెప్పేశాడు శంకర్.

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 July 2024, 4:00 PM IST

Published : 
  • 11 July 2024, 4:00 PM IST

Exit mobile version