Anil Ravipudi: పొలిటికల్ గెటప్.. రాజకీయాల్లోకి అనిల్ రావిపూడి.. అసలు సంగతి ఇదీ..!

డైరెక్టర్ అనిల్ రావిపూడి పొలిటికల్ గెటప్ లో ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. పాలిటిక్స్ లోకి వస్తున్నానని, కొత్త పార్టీ పెడుతున్నానని అనిల్ రావిపూడి స్వయంగా చెప్పడం ఇందులో ఇంట్రెస్టింగ్.

Post Published By: narender Thiru
Updated : 18 November 2023, 5:34 PM IST

Published : 
  • 18 November 2023, 5:34 PM IST

Exit mobile version