Tripti Dimri: పుష్పరాజ్‌పై మనసు.. అల్లు అర్జున్‌తో త్రిప్తి డిమ్రి

త్రిప్తి ప్రస్తుతం హిందీలో భూల్ భూలయ్య 3లో చేస్తుంది. ఇప్పుడు పుష్ప 2లో కూడా నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఒక స్పెషల్ రోల్‌లో మెరవబోతుందని, ఆమె క్యారక్టర్ కథకి చాలా ముఖ్యమైనదని కూడా అంటున్నారు.

Post Published By: narender Thiru
Updated : 19 March 2024, 4:15 PM IST

Published : 
  • 19 March 2024, 4:15 PM IST

Exit mobile version