Pushpa 2 : సెకండ్ సాంగ్ రెడీ

మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న పుష్ప పార్ట్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన పుష్ప.. పుష్ప.. సాంగ్‌కు మాసివ్ రెస్పాన్స్ వచ్చింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 8 May 2024, 11:44 AM IST

Published : 
  • 8 May 2024, 11:44 AM IST

Exit mobile version