స్టార్ హీరోల కుమారుల ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఇద్దరు హీరోల కుమారుల ఎంట్రీ కోసం ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగిపోతుంది. అందులో ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ, పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా కోసం ఫ్యాన్స్ బాగా ఎదురు చూస్తున్నారు.
