David Warner: ట్విట్టర్ కు పోటీగా థ్రెడ్స్ వార్నర్ మామ ఇందులో కూడా..

ట్విటర్‌కు పోటీగా ఫేస్‌బుక్ దిగ్గజం మార్క్ జుకర్ బర్గ్ తీసుకొచ్చిన థ్రెడ్స్‌లో‌కి ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎంట్రీ ఇచ్చాడు. @davidwarner31 పేరుతో ఖాతా తెరిచాడు.

Post Published By: Srikar Creator
Updated : 10 July 2023, 4:00 PM IST

Published : 
  • 10 July 2023, 4:00 PM IST

Exit mobile version