Balayya : బాలయ్య-బోయపాటి …అఖండ -2 కాదట.

నందమూరి (Nandamuri Hero) సీనియర్ హీరో బాలకృష్ణ (Balakrishna) హ్యాట్రిక్‌ హిట్‌ అందుకుని మంచి జోరులో ఉన్నారు. అఖండ (Akhanda 2), వీరసింహారెడ్డి (Veerasimha Reddy), భగవంత్‌ కేసరి వరుస విజయాలతో మరింత స్పీడ్ పెంచారు. ప్రజెంట్ బాలయ్య ఊపు మామూలుగా లేదు. ఆ జోరులోనే ఆయన ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 March 2024, 12:50 PM IST

Published : 
  • 14 March 2024, 12:50 PM IST

Exit mobile version