టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ బోయపాటి, నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రాజెక్ట్ అంటే చాలు పిచ్చి పీక్స్ లో ఉంటుంది. యాక్షన్ సీన్స్ నుంచి సినిమా కథ వరకు అన్నీ హైలెట్ అవుతూ ఉంటాయి. ఏ రేంజ్ లో బాలయ్యను చూపిస్తాడో అనే ఆసక్తి కూడా జనాల్లో ఓ రేంజ్ లో ఉంటుంది.