రౌడీ బాయ్ ‘విజయ్ దేవరకొండ’ కెరీర్ ఇప్పుడు యమా కష్టాల్లో ఉంది. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాల తర్వాత ఈ హీరోకు ఆశించిన హిట్ రావడం లేదు. ఆ రేంజ్ లో ఇప్పటి వరకు హిట్ పడలేదు.