టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. కొత్త సినిమాల రికార్డులు పక్కకు పెట్టి.. రీ రిలీజ్ సినిమాల రికార్డులతో కొట్టుకుంటున్నారు స్టార్ హీరోల ఫ్యాన్స్. ముఖ్యంగా మహేష్ బాబు, పవన్ ఫ్యాన్స్ రీ రిలీజ్‌తో రచ్చ చేస్తున్నారు.