టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు కోసం వచ్చినా సంతోషం వచ్చినా అసలు తట్టుకోలేడు. వెంటనే బయటికి కక్కేస్తాడు. ప్రస్తుతం నిర్మాతగా కాస్త గ్యాప్ ఇచ్చిన బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌కు ఎంత పెద్ద ఫ్యానో సపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. తనను పవన్ అభిమాని అనడంకంటే భక్తుడు అనడం బెటర్. బండ్ల కూడా తాను పవన్ భక్తుడిని అని చెప్తూ గర్వంగా ఫీలవుతాడు. అయితే కొన్ని రోజుల నుంచి పవన్‌కు బండ్లకు మధ్య గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ కారణం త్రివిక్రం అనేది బండ్ల గణేష్ పాయింది.

Bandla Ganesh Fire On News Website