prabhas : ‘కల్కీ’ కంటే ముందుగా థియేటర్ల లోకి ప్రభాస్ మరో సినిమా
మాములుగా రీ రిలీజ్ అంటే బ్లాక్ బస్టర్ సినిమాలో… లేదంటే మంచి హిట్టయిన సినిమాలో దింపుతారు. కొన్ని సార్లు మాత్రం థియేటర్ లో ఫ్లాప్ అయిన, ఆడియెన్స్ రీచ్ బాగా ఉన్న సినిమాలను రీ-రిలీజ్ చేస్తుంటారు.