తమిళంలో భగవంత్ కేసరి రీమేక్, హీరో అతనే…?

స్టార్ డైరెక్టర్ అనీల్ రావిపూడి దర్శకత్వంలో నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన భగవంత్ కేసరి సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ కూడా కాస్త భిన్నంగా ఉండటం, బాలయ్య వయసుకు తగ్గ రోల్ చేయడం సినిమాకు బాగా ప్లస్ అయింది.

Post Published By: Vencateshg
Updated : 16 October 2024, 7:00 PM IST

Published : 
  • 16 October 2024, 7:00 PM IST

Exit mobile version