Bhola Shankar: ఏపీ ప్రభుత్వానికి భోళా శంకర్ రిక్వెస్ట్.. టికెట్‌ రేట్లు పెంచుతారా.. లేదా..?

చిరంజీవి హీరోగా భోళా శంకర్ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సమయంలో భోళా శంకర్ మేకర్స్ నుంచి ఏపీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ వచ్చింది. ఈ అంశంలో జగన్ తీసుకొనే నిర్ణయంపై ఉత్కంఠ కనిపిస్తోంది. వాల్తేరు వీరయ్య 2 వందల రోజుల ఫంక్షన్‌లో చిరంజీవి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Post Published By: narender Thiru
Updated : 9 August 2023, 4:24 PM IST

Published : 
  • 9 August 2023, 4:24 PM IST

Exit mobile version