ప్రమోషన్స్‌లో స్వయంగా చిరు పార్టిసిపేట్ చేసి బజ్ క్రియేట్ చేయడంతో.. ట్రైలర్ కూడా అదిరిపోవడంతో.. సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. దీనికితోడు కలకత్తా బ్యాక్‌డ్రాప్ సినిమా కావడంతో చిరుకు బాగా కలిసొస్తుందనే మౌత్‌టాక్ కూడా స్ప్రెడ్ అయింది.