బిగ్ బాస్ సీజన్ 7 నిజంగా ఉల్టా పుల్టాగా మారిపోయింది. ఇప్పటి వరకు ఏ సీజన్ లో ఈ సీజన్‌లోలా ట్విస్ట్‌లు జరగలేదు. దీంతో రోజు రోజుకు ఈ సీజన్ మరింత రసవత్తరంగా సాగుతుంది. ఎప్పటిలాగానే సండే ఫన్‌డే అంటూ ప్రేక్షకులను బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేత ఎంటర్‌టైన్ చేయించడానికి వచ్చేశాడు నాగార్జున. ఆట కావాలా, పాట కావాలా అంటూ స్టెప్పులేస్తూ స్టేజ్ మీదకు వచ్చిన నాగ్.. వచ్చిన వెంటనే కంటెస్టెంట్స్‌తో సరదా కబుర్లు మొదలుపెట్టాడు.

Shivaji, the farmer's child who shocked Rathika.