Bigg Boss 7: బిగ్‌బాస్ హౌస్‌లోకి ఊహించని కంటెస్టెంట్స్.. ఫైనల్ లిస్ట్ ఇదే..
సెప్టెంబర్ మూడు నుంచి షో స్టార్ట్ కాబోతుండగా.. ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేది ఎవరా అనే చర్చ జరుగుతోంది. ఈసారి హౌస్‌కు మొత్తం 20మంది కంటెస్టెంట్లను పంపిస్తారని టాక్ నడుస్తుండగా.. వారి ఎంపిక దాదాపు పూర్తయింది.