Bimbisara: లక్కీ చాన్స్‌ కొట్టేసిన బింభిసారా డైరెక్టర్‌ మెగాస్టార్‌తో మరో సోషియో ఫాంటసీ సినిమా

కళ్యాణ్‌ రామ్‌తో బింభిసార లాంటి మంచి హిట్‌ అందుకున్న డైరెక్టర్‌ వశిష్ఠ లక్కీ చాన్స్‌ కొట్టేశాడు. ఏకంగా మెగాస్టార్‌ను డైరెక్ట్‌ చేయబోతున్నాడు. ఈ సినిమా కూడా సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లోనే రానున్నట్టు సమాచారం. ఈ స్టోరీని ప్రత్యేకంగా మెగాస్టార్‌ కోసమే రెడీ చేశాడట వశిష్ఠ.

Post Published By: Srikar Creator
Updated : 18 April 2023, 2:15 PM IST

Published : 
  • 18 April 2023, 2:15 PM IST

Exit mobile version