BOBBY DEOL: బాలయ్యతో బాబీ డియోల్ ఢీ.. అదిరేలా యాక్షన్ సీన్స్

బాలయ్య సినిమాలో విలన్ రోల్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. బాలయ్యకి, విలన్‌కి మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్‌గానీ, డైలాగ్స్‌గానీ అదిరిపోతాయి. ఇప్పుడు ‘NBK 109’ చిత్రం అంతకుమించి అనేలా ఉండబోతుందట.

Post Published By: narender Thiru
Updated : 2 January 2024, 5:47 PM IST

Published : 
  • 2 January 2024, 5:47 PM IST

Exit mobile version