బాలీవుడ్ లో ఇప్పుడు టాలీవుడ్ ఫీవర్ పీక్స్ లో ఉంది. ఒకప్పుడు సినిమాలు అంటే మావి అని రెచ్చిపోయిన వాళ్లకు టాలీవుడ్ దెబ్బకు చుక్కలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఏ సినిమా టాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతుందో అని ఏ రికార్డులు బద్దలు కొడుతుందో అని బాలీవుడ్ కంగారు పడుతోంది.