స్కంద డిజాస్టర్ కావడంతో.. బోయపాటి నెక్ట్స్ ప్రాజెక్ట్ డైలమాలో పడింది. హీరోలెవ్వరూ ఖాళీగా లేరు. బోయపాటి గ్యాప్‌లో పడిపోతాడనుకున్నారు. అయితే.. ఎలాంటి హడావిడి లేకుండా సడెన్‌గా గీతా ఆర్ట్స్.. బోయపాటి డైరెక్షన్‌లో సినిమా ఎనౌన్స్ చేసింది.