CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవికి ఫిజియోథెరపి.. ఎంతకాలం విశ్రాంతి అంటే..
వశిష్ట మేకింగ్‌లో చిరు చేసే సోషియో ఫాంటసీ సినిమా డిసెంబర్‌లో మొదలు కానుంది. చిరు మోకాలికి జరిగింది మైనర్ సర్జరీనే. కాకపోతే ఏజ్ పరంగా మెగాస్టార్ కనీసం రెండు నెలలు ఇంటికే పరిమితమవ్వటమే కాదు, ఫిజియో థెరపీ తీసుకోవాల్సి వస్తోంది.