Chiranjeevi: నడుం సీన్ నాశనం చేసిన చిరు.. చెడగొట్టావ్ కదా అన్నయ్యా..!
చిరు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐతే సినిమాలో చిరు యాక్టింగ్ కొద్దిగా అతిగా ఉంది. ఇది అభిమానులు చెప్తున్న మాటే. అసలు సినిమా ఎందుకు తీశారు అనేలా అభిమానులు మాట్లాడుకుంటున్నారు.