Chiru – Salman: సల్మాన్‌కి చిరంజీవి రిటర్న్ గిఫ్ట్

గాడ్‌ఫాదర్‌లో చిరుతో కలిసి సల్మాన్‌ స్టెప్పులేయగా.. కిసీ కా భాయ్‌లో సల్మాన్‌తో కలిసి డ్యాన్స్ చేశాడు చెర్రీ. ఆల్రెడీ ఈ పాట షూటింగ్‌ పూర్తయిందని తెలిసింది.

Post Published By: Raju Cln
Updated : 9 March 2023, 7:12 PM IST

Published : 
  • 9 March 2023, 7:12 PM IST

Exit mobile version