వశిష్ట మూవీ చేయబోతున్న చిరు, ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా చేస్తాడంటున్నారు. మరి బన్నీతో మాటల మాంత్రికుడి మూవీ ఏమైనట్టంటే, అక్కడే చిన్న మార్పు జరిగింది. జవాన్ హిట్ తర్వాత ఆట్లీ ఇప్పుడు బన్నీతో సినిమా ప్లాన్ చేశాడు. సో.. అల్లు అర్జున్ ఆ ప్రాజెక్ట్‌తో బిజీ అయ్యే టైంలో చిరుతో త్రివిక్రమ్ సినిమా తీసేస్తాడట.
