Chiranjeevi: విలన్ దొరికేశాడు.. ‘విశ్వంభర’ విలన్ రానా కాదా..!

మరోవైపు.. ఈ మూవీలో విలన్‌గా టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా నటిస్తాడనే ప్రచారం జరిగింది. రానా కూడా ఈ మెగా ప్రాజెక్టులో నటించడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపించాడట. అయితే.. లేటెస్ట్‌గా ఈ ప్రాజెక్ట్ నుంచి రానా తప్పుకున్నాడట.

Post Published By: narender Thiru
Updated : 30 December 2023, 3:07 PM IST

Published : 
  • 30 December 2023, 3:07 PM IST

Exit mobile version