Urvashi Rautela: చిరంజీవి చెయ్యి ఊర్వశి రౌతేలాకి బాగా కలసివచ్చిందా?

ఊర్వశి రౌతేలాకు అదిరిపోయే హిట్స్‌ లేకపోయినా.. ఈ అమ్మడి గ్లామర్‌కు యూత్‌ ఫిదా అయిపోయారు. ఫేస్‌లో హీరోయిన్‌ ఫీచర్స్‌ తక్కువే అయినా.. ఈ అమ్మడితో ఒక్క ఐటంసాంగ్‌ అయినా చేయాలని హీరోలు అనుకోవడమే కాదు.. ఛాన్సులు కూడా ఇచ్చేస్తున్నారు.

Post Published By: narender Thiru
Updated : 11 April 2023, 12:42 PM IST

Published : 
  • 11 April 2023, 12:42 PM IST

Exit mobile version