టాలీవుడ్ లో సంక్రాంతికి ఉండే క్రేజ్ వేరు. అగ్ర హీరోల సినిమాలు విడుదలకు సంక్రాంతి ఎక్కువగా వేదిక అవుతూ ఉంటుంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ సంక్రాంతి కానుకగా సినిమాలను విడుదల చేసి హిట్ కొడుతూ ఉంటారు.