Devara : దేవ‌ర రిలీజ్‌పై ఆ రోజే క్లారిటీ

ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత జూ.ఎన్టీఆర్ (Jr. NTR) హీరోగా నటిస్తున్న సినిమా ‘దేవర’ (Devara) .. రెండు భాగాలుగా తెరకెక్కున్న ఈ మూవీని దర్శకుడు కొరటాల శివ (Koratala Siva,) శర వేగంగా తెరకెక్కిస్తున్నాడు. ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ‘దేవర’ ప్రపంచం ఎలా ఉండబోతుందనేది ఇప్ప‌టికే శాంపిల్ చూపించిన కొర‌టాల‌.. ఈ మూవీపై హైప్‌ని స్కైహై గా పెంచేశాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 15 February 2024, 11:55 AM IST

Published : 
  • 15 February 2024, 11:55 AM IST

Exit mobile version