Niharika second marriage : రెండో పెళ్లి కచ్చితంగా చేసుకుంటా

సినిమా నటి, మెగా ఇంటి ఆడబిడ్ద నిహారిక (Niharika) కొణిదెల (Konidela Family) రెండో పెళ్లికి సిద్ధంగానే ఉన్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ సందర్భంగానే తన మొదటి పెళ్లి, విడాకుల (Divorce) గురించి మాట్లాడుతూ.. కాస్త ఎమోషనల్‌ అయింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 28 January 2024, 12:12 PM IST

Published : 
  • 28 January 2024, 12:12 PM IST

Exit mobile version