Venkatesh: సురెందర్ రెడ్డి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్..?
విక్టరీ వెంకటేశ్, సురెందర్ రెడ్డి కాంబోలో ఒక సినిమా రూపొందనుంది. ఇది వెంకటేశ్ 76వ సినిమా అవుతుంది. ఇది యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ సురెందర్ రెడ్డి.. వెంకటేశ్‌కు కథ చెప్పేశారట.