పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప 2 ఇప్పుడు ఓ సెన్సేషన్. పుష్ప 2 కోసం బన్నీ చాలా సీరియస్ గానే వర్క్ చేసాడు. సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినా సరే ఫేస్ చేయడానికి ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడు.