సంక్రాంతికి బాలయ్య సినిమా రిలీజ్ అవుతుందంటే బాక్స్ ఆఫీస్ బద్దలైనట్టే అనే కాన్ఫిడెన్స్ ఫాన్స్ లో ఉంటుంది. అఖండ సినిమా తర్వాత నుంచి బాలయ్య ఏ సినిమా చేసినా సరే సూపర్ హిట్ కావడంతో ఫాన్స్ ఇప్పుడు డాకూ మహారాజ్ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు.