టాలీవుడ్‌లో ‘ప్రేమకథల’ గురించి మాట్లాడుకుంటే, మ్యాజికల్ డైరెక్టర్ కరుణాకరన్ పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ‘తొలిప్రేమ’ వంటి కల్ట్ క్లాసిక్ అందించిన ఈ డైరెక్టర్, తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నారు.